(00A) (Y)OUR MISSION

SAMANVAYA BHARATHI is a NON-PROFIT, NON-POLITICAL and SELF-LESS CULTURAL SERVICE ORGANISATION.

We strive to propound, correlate and coordinate various BASIC TENETS of BHARATIYA SAMSKRUTHI (INDIAN CULTURE) by highlighting the hierarchy and their super-set (broader-based)and the sub-set relationships. And to show how these are equally beneficial to all HUMAN BEINGS even in modern day-to-day life.

Our conviction is that, if these broader principles form the core of the minds of growing children, they will be more successful and happier in life; the WORLD will be a more HARMONIOUS and PEACEFUL place; and INDIA can be more proud of Her NEXT GENERATION !

OUR MISSION is to reach out to ALL PARENTS and make them realise that here are some more points, than they are already aware of, which are of immense value and benefit to their children themselves, to their family and by extrapolation, to their progeny.

“ముఖే ముఖే సరస్వతీ”–The Goddess of LEARNING and WISDOM dwells in every Human Being in varying forms. So we invite your active participation, according to your flair, to critically analyse, supplement, contribute quotable verses(in Telugu, SANSKRIT and/ or Hindi), and to give out your ideas conducive to (Y)OUR MISSION.

8 Responses to “(00A) (Y)OUR MISSION”

  1. బొగ్గారపు మధుసూదన్ Says:

    మీరు చేస్తున్న ఈ కృషి ఎంతో ప్రశంసనీయం. ఈ కృషి లో మేము కూడా పలు పంచుకుని ఆ భారతీ దేవి కరుణకు పాత్రులమవ్వాలని మా కోరిక. చంద్రునికో నూలు పోగు చందాన మా సేవలు వినియోగించుకో ప్రార్థన.

  2. rathnam.B Says:

    The goal is to realize the ultimate truth                                              
     
    Every man achieves the ulitimate realization from his physical body or state and this is one achievement which cannot be measured nor can ever be imagined. This force or energy is greater than the power of prana , mind ,the blissful state experienced by mind.once an individual goes deeper into spirutuality he comes to a conclusion that it is thou and not thy who is the real form. Once we experience this state we come to a conclusion that I am an orphan yet I have everyone.
    I have no father,mother, no form , or physical existance. I am the supreme light the adichaitanya the supreme TEJAS!!!
    This is the state of complete zeroness , where it is compared to the state of god or samadhi. Here an individual atman becomes onje with the supreme paramatman
    The soul is beyond comparision of length, breast and height and time. The vedas and upanishads are not able to describe the real starte af atman. It is niether a scientific nor religious in nature. it is nither matter, compound element or atom , since it is smaller than an atom and but greater or larger than the entire planetary system. It is above any of the 5 elements and can never be persued by the 5 senses or panchendrias. Nither the gods nor the devils have known the real nature of atman.
    Then an individual will only see the real atman or supreme brahman supreme effulgence and creator of the universe ,shiva , hence forth he becomes the controler and creater of this universe and away from nature law, is nither in an animate or inanimate state what everyone call as god.
     
                                                                                                                                         
     

  3. rathnamsjcc Says:

    మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తుంది. ఎవ్వని చేత ప్రేరేపింపబడి మనస్సు ఆయా విషయాలలో ప్రవర్తిస్తుంది? అన్నింటి కంటే శ్రేష్టమైనది ప్రాణం. అది ఎవని చేత ఆజ్ఞాపింపబడి తన పనిని తాను చేసుకుపోతుంది? అలాగే మానవులు ఎవరిచేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నారు? కన్ను, చెవి, ఏ శక్తి చే నియంత్రించబడి వాటి పనులు చేసుకుపోతున్నాయి?

  4. yssubramanyam Says:

    i am blessed with this site.. excellent.

  5. rathnamsjcc Says:

    మనస్సును నిలిపి సాధనముచేయుట అత్యంతావసరము. అదే ఆధ్యాత్మికతకు అత్యంత మార్గము.
    మానవుడు ప్రతిరోజూ సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న ముత్యాలను మనం కనుగొనగలుగుతున్నాము.
    పర్వతాలలో ఉన్న బంగారాన్ని,భూగర్బంలో ఉన్న బొగ్గు గనులనూ కనుగొంటున్నాంకాని ప్రతి మానవుడుతనను తానూ ఆవిష్కరించుకోవడానికి ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు, తనలో దాచి ఉంచిన ఒక మానవుడు ఆత్మ చైతన్యం మనం కనుగొనమ

  6. rathnamsjcc Says:

    మనస్సు,నిలిపి తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే విగ్రహారాధనలోని రహస్యము. మనసు ఊరికే ఉండ విగ్రహమును సజీవమూర్తియైన మనసునిలుపుకొని ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. ఆత్మ.సత్యము. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి ఆత్మ అఖండ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. ఆత్మ వినాశం లేదు.సూక్ష్మా.శక్తి పూరించబడునది తగ్గేది కాదు. సూక్ష్మా.శక్తి నశించదు,ఆత్మ చావదు. ఆత్మ హెచ్చు తగ్గులు లేవు. ఆత్మ సాక్షాత్కారం వైపు పయనిస్తున్నంత సేపు అమృతం వైపు వెళతాడని చెప్పి యున్నారు ఆత్మ .నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ ఆత్మ స్ధితికి ఎదగాలి. ఆత్మ ఏకత్వము .ఆత్మ ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ ఆత్మయే గనుక మమాత్మా సర్వ భూతాంత ఆత్మ.అంతర్దృష్టి.ని.ఆత్మసౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే మనస్సు,నిలిపి పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే చేస్తుంది. ఆత్మ యొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ఆత్మ తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుందిసమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని, మనోనిగ్రహం గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది.ఆత్మ విషయంలో అంచనాలు పనికి రావు. అనుభవం ముఖ్యం, అనుభూతి ప్రధానం. మనో మూలమైన ఆత్మను కున్నామా మనస్సు దానంతటదే అదృశ్య మౌతుంది.ఆత్మను కనుగొన్న తరువాత నిగ్రహించటానికి మనస్సే ఉండదు. జ్ఞానిలో మనస్సు పనిచేయ వచ్చు. చేయకపోవచ్చు. అతని సూక్ష్మం దృష్టిలో మోక్షం’ ఆత్మ ఒక్కటే ఉంది.

  7. rathnamsjcc Says:

    మానవజన్మే చాలా గొప్పది. దాంట్లో, మానవులనేకమంది ఉన్నారు, ముముక్షుత్వం అంటే మోక్షవాంఛ కలిగి ఉండడం చాలా అరుదు. ఈ రెండూ సిద్ధించవచ్చు కానీ సద్గురువు అనుగ్రహమూ, వారియొక్క సందర్శనము, సద్గురువు వారి యొక్క ఉపదేశము మనకు ఎలా లభిస్తాయి?సద్గురువు అనుగ్రహమూ ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. స్ధానం కనుక మనస్సునిలుకడ తెలియలి మానవుడు ముందుగాజ్ఞానము సంపాదించాలి.ప్రపంచానికీ సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి సూక్ష్మత తత్త్వాన్ని… సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం. సూక్ష్మత తత్త్వాన్ని… సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం పరబ్రహ్మం, ఆత్మ, పరమాత్మ వంటి మనసు అంతర్ముఖమై సమాధి స్థితిని పొందాడు.ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగాయి. ఆ విధం గా ఎంతో పూర్వ జన్మ పుణ్య ఫలం వుంటే గాని,ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేస్తే గాని లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం ..కేవలంగురువు ద్వారానే కలిగింది.

  8. Prashant Says:

    too good…
    I am from Proud2BIndian groop

Leave a comment